మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Narayaneeyam Dasakam 34 – నారాయణీయం చతుస్త్రింశదశకమ్
చతుస్త్రింశదశకమ్ (34) – శ్రీరామావతారమ్
గీర్వాణైరర్థ్యమానో దశముఖనిధనం కోసలేఽష్వృష్యశృఙ్గే
పుత్రీయామిష్టిమిష్ట్వా దదుషి దశరథక్ష్మాభృతే పాయసాగ్ర్యమ్ |
తద్భుక్త్యా తత్పురన్ధ్రీష్వపి తిసృషు సమం జాతగర్భాసు జాతో
రామస్త్వం లక్ష్మణేన స్వయమథ భరతేనాపి శత్రుఘ్ననామ్నా || 34-1 ||
కోదణ్డీ కౌశికస్య క్రతువరమవితుం లక్ష్మణేనానుయాతో
యాతోఽభూస్తాతవాచా మునికథితమనుద్వన్ద్వశాన్తాధ్వఖేదః |
నృణాం త్రాణాయ బాణైర్మునివచనబలాత్తాటకాం పాటయిత్వా
లబ్ధ్వాస్మాదస్త్రజాలం మునివనమగమో దేవ సిద్ధాశ్రమాఖ్యమ్ || 34-2 ||
మారీచం ద్రావయిత్వా మఖశిరసి శరైరన్యరక్షాంసి నిఘ్నన్
కల్యాం కుర్వన్నహల్యాం పథి పదరజసా ప్రాప్య వైదేహగేహమ్ |
భిన్దానశ్చాన్ద్రచూడం ధనురవనిసుతామిన్దిరామేవ లబ్ధ్వా
రాజ్యం ప్రాతిష్ఠథాస్త్వం త్రిభిరపి చ సమం భ్రాతృవీరైః సదారైః || 34-3 ||
ఆరున్ధానే రుషాన్ధే భృగుకులతిలకే సఙ్క్రమయ్య స్వతేజో
యాతే యాతోఽస్యయోధ్యాం సుఖమిహ నివసన్కాన్తయా కాన్తమూర్తే |
శత్రుఘ్నేనైకదాథో గతవతి భరతే మాతులస్యాధివాసం
తాతారబ్ధోఽభిషేకస్తవ కిల విహతః కేకయాధీశపుత్ర్యా || 34-4 ||
తాతోక్త్యా యాతుకామో వనమనుజవధూసంయుతశ్చాపధారః
పౌరానారుధ్య మార్గే గుహనిలయగతస్త్వం జటాచీరధారీ |
నావా సన్తీర్య గఙ్గామధిపదవి పునస్తం భరద్వాజమారా-
న్నత్వా తద్వాక్యహేతోరతిసుఖమవసశ్చిత్రకూటే గిరీన్ద్రే || 34-5 ||
శ్రుత్వా పుత్రార్తిఖిన్నం ఖలు భరతముఖాత్స్వర్గయాతం స్వతాతం
తప్తో దత్త్వాంబు తస్మై నిదధిథ భరతే పాదుకాం మేదినీం చ |
అత్రిం నత్వాథ గత్వా వనమతివిపులం దణ్డకం చణ్డకాయం
హత్వా దైత్యం విరాధం సుగతిమకలయశ్చారు భోః శారభఙ్గీమ్ || 35-6 ||
నత్వాఽగస్త్యం సమస్తాశరనికరసపత్రాకృతిం తాపసేభ్యః
ప్రత్యశ్రౌషీః ప్రియైషీ తదను చ మునినా వైష్ణవే దివ్యచాపే |
బ్రహ్మాస్త్రే చాపి దత్తే పథి పితృసుహృదం వీక్ష్య భూయో జటాయుం
మోదాద్గోదాతటాన్తే పరిరమసి పురా పఞ్చవట్యాం వధూట్యా || 34-7 ||
ప్రాప్తాయాః శూర్పణఖ్యా మదనచలధృతేరర్థనైర్నిస్సహాత్మా
తాం సౌమిత్రౌ విసృజ్య ప్రబలతమరుషా తేన నిర్లూననాసామ్ |
దృష్ట్వైనాం రుష్టచిత్తం ఖరమభిపతితం దుషణం చ త్రిమూర్ధం
వ్యాహింసీరాశరానప్యయుతసమధికాంస్తత్క్షణాదక్షతోష్మా || 34-8 ||
సోదర్యాప్రోక్తవార్తావివశదశముఖాదిష్టమారీచమాయా-
సారఙ్గం సారసాక్ష్యా స్పృహితమనుగతః ప్రావధీర్బాణఘాతమ్ |
తన్మాయాక్రన్దనిర్యాపితభవదనుజాం రావణస్తామహార్షీ-
త్తేనార్తోఽపి త్వమన్తః కిమపి ముదమధాస్తద్వధోపాయలాభాత్ || 34-9 ||
భూయస్తన్వీం విచిన్వన్నహృత దశముఖస్త్వద్వధూం మద్వధేనే-
త్యుక్త్వా యాతే జటాయౌ దివమథ సుహృదః ప్రాతనోః ప్రేతకార్యమ్ |
గృహ్ణానం తం కబన్ధం జఘనిథ శబరీం ప్రేక్ష్య పమ్పాతటే త్వం
సమ్ప్రాప్తో వాతసూనుం భృశముదితమనాః పాహి వాతాలయేశ || 34-10 ||
ఇతి చతుస్త్రింశదశకం సమాప్తమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.